మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ప్రధాన కెమెరా రెజల్యూషన్ 5 ఎంపీ మాత్రమే. సెల్ఫీ కెమెరా 0.3 ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉంది. ప్రధాన కెమెరాలో ఆటో పనోరమిక్ ఫీచర్ ఉండటం విశేషం. ఆక్వా వై2 ప్రో స్క్రీన్ సైజు 4.5 అంగుళాలు.
ఇంటెక్స్ ఆక్వా వై2ప్రో...

0 comments:
Post a Comment