శివరాజ్, ధనుష్ మంచి స్నేహితులు. సరదాగా స్నేహితుడి కోసం పాడినప్పటికీ, ఆ చిత్రనిర్మాతలు సీఆర్ మనోహర్, సీఆర్ గోపి మాత్రం ధనుష్‌ని ఉత్తి చేతులతో పంపించడానికి ఇష్టపడలేదట. క్యాష్ ఇస్తే బాగుండదని ఓ చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చారట. దాని విలువ అక్షరాలా నాలుగు లక్షలని సమాచారం. అంటే.. రెగ్యులర్ టాప్ సింగర్స్ తీసుకునే పారితోషికం అన్నమాట.
పాట పాడాడు... వాచ్ ఇచ్చారు..!

0 comments:
Post a Comment