'కిల్ దిల్' చిత్రం పాట ఆవిష్కరణకు వెళ్లి, మధ్యాహ్నంలోపు వచ్చేసి తన తల్లిండ్రులు, అన్నయ్యతో కలిసి గడుపుతానని వివరించింది. కొన్ని నెలల క్రితమే పరిణీతి ఓ జాగ్వార్ కారు కొంది. తన తల్లిదండ్రుల కోసం కూడా ఓ కారు కొన్నానని, ఇది తనకు చాలా సంతోషంగా లనిపించిందని, ఇక ఓ ఇల్లు కొనడమే మిగిలిందని, అందుకోసం డబ్బులు పొదుపు చేస్తున్నానని చెప్పింది. తన పుట్టినరోజు నాడు అందరికీ ఆరోగ్యం బాగుండాలనే తాను ప్రార్థిస్తున్నాననని, తన కుటుంబం, స్నేహితులు లేనిదే తాను లేనని.. అందుకే వాళ్ల కోసం ప్రార్థనలు చేస్తున్నానని తెలిపింది. తనకు ప్రతిరోజూ పుట్టినరోజు పండగేనని, తన బర్త్ డే ఎప్పుడొస్తుందా అని నెలలు, వారాలు, రోజులు లెక్కపెట్టుకుంటానని చెప్పింది. తన సన్నిహితులు ఎవరైనా తన పుట్టినరోజు మర్చిపోతే మాత్రం చాలా బాధపడతానని పరిణీతి అంటోంది. కేకు అంటే చాలా చాలా ఇష్టమని, ఎంత తిన్నా తక్కువేనని తెలిపింది
ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న హీరోయిన్

0 comments:
Post a Comment