1980లో 'నెంజాతై కిల్లాతె' అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. సచ్చాప్యార్ లాంటి హిందీ, బ్యాక్ వాటర్స్ లాంటి ఇంగ్లీషు సినిమాలకు కూడా ఆయన సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. 1988లో తెలుగులో సంచలన విజయం సాధించిన ప్రేమకథా చిత్రం 'అభినందన' సహా కొన్ని తమిళ, హిందీ సినిమాలకు కూడా అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలతో కలిసి ఆయన పనిచేశారు
సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కన్నుమూత

0 comments:
Post a Comment