గిన్నిస్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ చేస్తున్న ‘సరదాగా ఒక సాయంత్రం’
ఆఖరి రోజు విశేషాలు
‘సరదాగా ఒక సాయంత్రం’ తొలి కాపీ సిద్ధమైంది.
ఈ రోజు (గురువారం) ఉదయం 7 గంటలకు అన్నపూర్ణా స్టూడియోలోని ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్ర ప్రదర్శన జరగనుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి నిబంధనల ప్రకారం రిఫరీల సమక్షంలో ఈ స్క్రీనింగ్ జరగనుంది.
సినిమా స్క్రీనింగ్ పూర్తయ్యేసరికి 9 రోజుల 22 గంటలవుతుంది. గతంలో 10 రోజుల 10 గంటల 30 నిమిషాల్లో సౌత్ ఆఫ్రికన్ ఫిల్మ్ ‘షాట్‌గన్ గార్ఫెంకల్’ స్క్రిప్ట్ టూ స్క్రీన్ రూపొంది, రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును ‘సరదాగా ఒక సాయంత్రం’ అధిగమించినట్టే. ‘గిన్నిస్’ నుంచి అధికారిక గుర్తింపు రావడమే ఇక మిగిలింది.

0 comments:
Post a Comment