ఇటీవలే ఆమె తాలుకు చిత్రాలు బయటకు వచ్చాయి. చూసినోళ్లందరూ డంగైపోయారు. అప్సర కోట్లు ఖర్చుపెట్టి.. వయసు కనిపించకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే వదంతులు వచ్చాయి. అయితే.. దీన్ని ఆమె మేనేజర్ ఖండించారు. తాను తినే తిండి దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఆరోగ్యకరమైన విధానాలను పాటించడం ద్వారానే ఆప్సర ఇలా యంగ్‌గా కనిపిస్తున్నారని చెప్పారు. అప్సర థాయ్‌లాండ్‌లో బ్యూటీ క్లీనిక్‌లు, స్పాలు నడుపుతున్నారు.
అచ్చంగా అప్సరసలా..

0 comments:
Post a Comment