దర్యాప్తులో భాగంగా అతడి ఎస్ఎంఎస్లు, ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా రికార్డులను డిటెక్టివ్ లు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు ఫ్రైబెర్గ్ ఈ కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. మంచి ఫుట్ బాల్ ప్లేయర్ అయిన అతడితో ఓ గర్ల్ ఫ్రెండ్ విడిపోయినా కూడా ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాడని స్నేహితులు చెప్పారు. శుక్రవారం ఐదుగురు స్నేహితులను భోజనానికి ఆహ్వానించి, కెఫెటేరియాలోకి ఒక హ్యాండ్ గన్ తీసుకెళ్లి వాళ్లను కాల్చేశాడు.
ఎస్ఎంఎస్ తో పిలిచి.. కాల్చిపారేశాడు!

0 comments:
Post a Comment