హ్యాకింగ్ జరిగిన విషయాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టామని వైట్ హౌస్ అధికారి తెలిపినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. హ్యాకింగ్ వల్ల అధ్యక్ష భవనంలో కంప్యూటర్ వ్యవస్థకు ఎటువంటి నష్టం కలగలేదని, కొంత సమయం పాటు సేవలు స్తంభించాయని వెల్లడించారు. హ్యాకింగ్ పై ఎఫ్ బీఐ, సీక్రెట్ సర్వీస్ అండ్ నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టాయి.
వైట్ హౌస్ కంపూటర్ల హ్యాకింగ్

0 comments:
Post a Comment