ఇప్పటికే వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో 50 పనిదినాలు పూర్తయిపోయాయని, అందువల్ల స్లైడింగ్ కు అనుమతించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో విడత అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి స్పందించారు.
రెండో కౌన్సెలింగ్ ఉండదు: వేణుగోపాలరెడ్డి
ఇప్పటికే వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో 50 పనిదినాలు పూర్తయిపోయాయని, అందువల్ల స్లైడింగ్ కు అనుమతించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో విడత అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి స్పందించారు.
0 comments:
Post a Comment